మేకింగ్ వీడియోతో మళ్లీ మ్యాజిక్‌ | shankar released two point zero movie making video | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 25 2017 7:01 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 AM

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌తో కలిసి మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబోలో మూడో చిత్రంగా 2.0 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మేకింగ్ వీడియోను శంకర్ కాసేపటి క్రితం రిలీజ్ చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement