రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్రగాయాలు | TV actress Rohini Reddy Injured Road Accident in Vijayawada | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 14 2016 6:36 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెలివిజన్ నటి రోహిణి రెడ్డికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పుష్కరాల్లో పాల్గొనడానికి వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న బెలీనో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోహిణిరెడ్డితో పాటు కారు డ్రైవర్ ఉషప్పగౌడ్, అసిస్టెంట్ చంటిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement