ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామం సమీపంలో జరిగింది.
Published Mon, Jul 20 2015 11:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
Advertisement