రికార్డ్ కోసం సాంప్రదాయ నృత్య ప్రదర్శన | 1,300 Malayali women bid for dance record in UAE | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 7 2017 11:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

దుబాయ్ లో నివసిస్తున్న మలయాళీలు అక్కడ అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయసుల స్త్రీలు భారీ నృత్య ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న జరగనున్న ఓ కార్యక్రమంలో దాదాపు 1300 మంది మహిళలు ఒకేసారి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

పోల్

 
Advertisement