100 కేజీల గంజాయి పట్టివేత | 100 kg ganja seized in vijayawada city | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 23 2016 3:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:28 PM

విజయవాడ భారతీనగర్ సమీపంలో 100 కేజీల గంజాయిని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయిని తరలిస్తుండగా పటమట పోలీసులు పట్టుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement