పునరావాస కేంద్రం నుంచి పిల్లలు పరారీ | 12 kids in rehabilitation centre escapes, complaint filed | Sakshi
Sakshi News home page

Nov 24 2016 9:27 AM | Updated on Mar 21 2024 9:55 AM

నాగోల్ లోని బాలల పునరావాస కేంద్రం నుంచి 12మంది చిన్నారులు పరారయ్యారు. దీంతో షాక్ కు గురైన సిబ్బంది ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పిల్లలు పారిపోయి ఉండొచ్చని సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement