సిమీ ఉగ్రవాదులకు జీన్స్‌ వెనుక మిస్టరీ! | 8 SIMI activists killed after Bhopal jailbreak | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 1 2016 9:33 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

జైలు నుంచి పరారై.. ఆ తర్వాత హతమైన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌ ఉదంతం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నది. జైలు నుంచి పరారైన ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారని మధ్యప్రదేశ్‌ పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై పోలీసులు చెప్తున్న సమాచారంలో స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement