సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక అడుగుపడింది. ఈ హత్యకేసులో ఇద్దరు కీలక నిందితులను దర్యాప్తు సంస్థ సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న సుమారు 200-250 మంది విచారించిన సిట్ మూడు ఊహాచిత్రాలను రిలీజ్ చేసింది.
గౌరీ లంకేశ్ హత్య కేసులో కీలక అడుగు..
Published Sat, Oct 14 2017 4:52 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement