దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు నమోదును కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరణ నమోదుకు కూడా ఆధార్ నంబర్‌ను మాండేటరీ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 1 2017 నుంచి ఇది అమలు కానుంది హోం మంత్రి త్వశాఖ ప్రకటించింది. ఐడెంటిటీని గుర్తించడంలో అక్రమాలను, మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోమ్ మంత్రిత్వశాఖ తెలిపింది. అందుకే మరణ నమోదు సమయంలో ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పని సరి అని తేల్చి చెప్పింది.
Published Fri, Aug 4 2017 7:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement