‘భూమాయ’పై ఏసీబీ దూకుడు | ACB speed up on actions of Miyapur government lands issue | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 2 2017 9:49 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM

మియాపూర్‌ ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్‌ కుంభకోణంలో ఏసీబీ దూకుడు పెంచింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని 14 మంది రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ అధికారులు, సిబ్బంది ఇళ్లపై గురువారం ఏకకాలంలో దాడులు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement