అక్కడ ‘హక్కుల’ ఊసెత్తితే జైలే గతి! | Activists who visited Maoist-hit bastar in Chhattisgarh arrested under security act | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 8 2017 10:27 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు హక్కుల కార్యకర్తలు గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్ జైలులో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదికకు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24వ తేదీన ఛత్తీస్‌గఢ్‌ బయలుదేరింది.

Advertisement
 
Advertisement
 
Advertisement