ఛత్తీస్‌గఢ్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్టు | Hyderabad Man Arrested In Chhattisgarh Over Supplying Blasting substances To Maoists | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్టు

Published Mon, Dec 24 2018 5:52 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తుండగా నక్కా వెంకట్‌రావు అనే వ్యక్తిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ వాసి అయిన వెంకట్‌రావు అర్బన్‌ నక్సలిజం వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడని... అతడిని అరెస్టు చేయడం ద్వారా అర్బన్‌ నక్సల్స్‌ నెట్‌వర్క్‌ను బ్రేక్‌ చేశామని ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ఎస్పీ సింగ్‌ తెలిపారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement