ఏఐఏడీఎంకే నేత దారుణ హత్య | AIADMK member hacked to death in Tiruvannamalai | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 12 2017 3:48 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఏఐఏడీఎంకేలో శశికళ వర్గానికి చెందిన ఓ నేతను ముగ్గురు వ్యక్తులు అత్యంత పాశవికంగా అందరూ చూస్తుండగానే హత్య చేశారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ హత్యకు సంబంధించి వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఈ హత్య తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేగింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement