తొలిరౌండ్‌లో దినకరన్‌ ముందంజ | RK Nagar By Election results | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 24 2017 9:12 AM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది . మొదటి రౌండ్‌ ముగిసేసరికి దినకరన్‌ ఆధిక్యంలో ఉన్నట్లు స్పష్టమైన సమాచారం. క్వీన్‌ మేరీస్‌ కాలేజీ వద్ద లెక్కింపు కొనసాగుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement