అసెంబ్లీలో అమ్మ ఫోటో.. స్టాలిన్‌ ఆగ్రహం | DMK Objects Jayalalithaa Portrait in Assembly | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 12 2018 2:26 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

అసెంబ్లీలో జయలలిత ఫోటో నెలకొల్పటంపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోమవారం అసెంబ్లీలో అమ్మ ఫోటోను అన్నాడీఎంకే నెలకొల్పింది. అయితే అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి అంత సముచిత గౌరవం ఇవ్వడమేంటని? డీఎంకే ప్రశ్నలు గుప్పిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement