అధికార పార్టీలో చీలిక తప్పదా? | aiadmk will split for sure, says subramanian swamy | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 7 2016 2:04 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేయరని, అలాంటి పరిస్థితి లేదని అన్నారు. దాంతో ఆ పార్టీలో చీలిక తప్పదని ఆయన తేల్చిచెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement