తన్నుకున్న బాబాయ్, అబ్బాయ్ ల కార్యకర్తలు | Akhilesh Yadav, Uncle Shivpal Yadav's Supporters Clash Ahead of Big Samajwadi Party Meeting | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 24 2016 11:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సోమవారం నిర్వహించనున్న సమావేశానికి ముందు శివపాల్ సింగ్ యాదవ్, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ల సపోర్టర్ల మధ్య కొట్లాట జరిగింది. ఒకరినిమించి ఒకరు నినాదాలు చేసిన ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. దీంతో భద్రతా దళాలు, పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement