బలప్రదర్శనకు దిగిన ములాయం! | Mulayam Singh Yadav and Shivpal Yadav leave for Delhi | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 8 2017 12:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎన్నికల గుర్తు విషయమై ఇటు ములాయం, అటు అఖిలేశ్‌ వర్గాల మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. ఎస్పీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు తనవైపే ఉన్నారని, కాబట్టి ఆ పార్టీ సైకిల్‌ గుర్తు తమకే కేటాయించాలని అఖిలేశ్ వర్గం బలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అఖిలేశ్‌ బృందం శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి 'ఆధారాల'ను కూడా చూపెట్టింది. ఎట్టిపరిస్థితుల్లో సైకిల్‌ గుర్తు తమకే కేటాయించాలని కోరింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement