ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు | another blast incident at Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 2 2016 4:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

నగరశివారులోని ఇబ్రహీంపట్నంలో మళ్లీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి ఓ స్కూటర్ డిక్కీ పేలిన అంబేద్కర్ నగర్ ప్రాంతంలోనే ఆదివారం మధ్యాహ్నం మరోసారి గుర్తుతెలియని వస్తువు పేలిపోయింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement