ఏపీల్లో 2026 సంవత్సరానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండే అవకాశం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. 2026లో ఎలాగూ పెరుగుతాయి కదా అని బుధవారం నాటి భేటీలో ప్రధాని మోదీ పేర్కొన్నారని.. దీనిని బట్టి సీట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలిపారు.