బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత. | bandar port villagers protests over Land acquisition | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 29 2016 6:41 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

బందరు పోర్టు భూ సేకరణపై బాధిత గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ కరగ్రాహారం, పోతేపల్లి, బొరబోతుపాలెం గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement