హుస్సేన్‌సాగర్ తీరాన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్ని అంటింది. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సంస్కృతీ వైభవం ఘనంగా ఆవిష్కృతమైంది. తీరొక్క పూల పండుగ చివరి రోజైన ఆదివా రం ఆడపడుచులు బతుకమ్మ ఆడి పులకించి పోయారు. వర్షంలోనూ ఉత్సాహంగా గౌరీదేవిని అర్చించారు.
Oct 10 2016 6:33 AM | Updated on Mar 21 2024 8:11 PM