గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి | bhuma nagireddy suffered heart stroke two times | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 12 2017 4:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా పిట్స్ వచ్చాయని, వెంటనే ఆయన్ను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారని డాక్టర్ హరినాథ్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల తీసుకొచ్చారని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement