ఆమిర్ వ్యాఖ్యలపై దుమారం | BJP fires on Amir khan comments | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 25 2015 6:50 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

భారత్‌లో అసహన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బాలీవు డ్ స్టార్ ఆమిర్‌ఖాన్(50) చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్నే లేపాయి. అటు రాజకీయ రంగం నుంచి, ఇటు సినిమా రంగం నుంచి ఆమిర్‌పై సానుకూల, ప్రతికూల వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement