‘‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు, ఎంఐఎం పార్టీకి భయపడడం వల్లే విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. అధికారం ఇచ్చిన ప్రజలు కావాలో, ఒవైసీ కావాలో కేసీఆర్ తేల్చుకోవాలి’’