ఆధార్‌ కార్డులు ఉన్నవారే జ్యూరీలో సభ్యులా? | Botsa Satyanarayana Slams TDP Govt on Boat accident | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 22 2017 2:49 PM | Last Updated on Thu, Mar 21 2024 11:26 AM

నంది అవార్డుల విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికార మదంతో, అహంభావంతో మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనర్హులకు అవార్డులు ఇవ్వడంపై ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు అడుగుతారా? అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement