పు (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర బడ్డెట్ పై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ఆదివారం రాత్రి భేటీ అయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.