తిరుపతిలో కాల్ మనీ కలకలం | Call Money Sensation in Tirupati | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 17 2015 3:31 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కాల్ మనీ వ్యవహారం.. బయట పడటంతో.. పలు ప్రాంతాల్లో ఆతరహా ఇబ్బందులు పడుతున్న బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు.తాజాగా.. తిరుపతిలో ఓ కానిస్టేబుల్ అధిక వడ్డీలకు అప్పులిస్తూ.. మహిళలను వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement