తిరుమలలో ఆన్‌లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. నెలల తరబడి స్వామివారి సేవ కోసం ప్రయత్నాలు చేసే వారికి దొరకని భాగ్యం దొంగలకు దొరుకుతోంది. ఇంటి దొంగల సహకారంతోనే జరుగుతోందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం సామాన్య భక్తులకు అంత తేలిగా దొరకడం లేదు.
Published Sat, Aug 25 2018 4:02 PM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement