హైదరాబాద్‌లో మద్యం మత్తులో కారు బీభత్సం. | car accident at chaitanyapuri in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 20 2017 10:59 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

నగరంలోని చైతన్యపురిలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చైతన్య(24) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement