రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం | cargo plane crashes onto road in italy | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 5 2016 3:25 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

ఇటలీలో ఓ విమానం రోడ్డెక్కింది. రన్ వేను దాటుకుంటూ వచ్చిన విమానం రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చింది. దీంతో ఖిన్నులైన రోడ్డు వాహనాదారులు తమ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేశారు. అయితే, పేలుడులాంటి సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement