ఆ భారీ పేలుడు ఫుటేజీ బయటకొచ్చింది | CCTV shows moment of New York City explosion | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 19 2016 12:29 PM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

అమెరికాలోని న్యూయార్క్లోగల మన్‌హటన్ శివారులోని చెల్సియాలో ఓ చెత్తకుండీలో శక్తిమంతమైన పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. 29మంది తీవ్రంగా గాయపడటానికి కారణమైన ఈ బాంబు స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30కి జనసమ్మర్ద ప్రాంతంలో జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement