చర్చి తొలగింపు: విజయవాడలో ఉద్రిక్తత | chandrababu govt demolish rcm church in vijayawada | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 1 2016 7:46 AM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

విజయవాడ వన్టౌన్లో ఆదివారం అర్ధ రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు ఆర్సీఎం చర్చిని తొలగించారు. అడ్డుకున్న స్థానికులను ఈడ్చిపారేసి యంత్రాలతో చర్చిని తొలగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement