జపాన్‌తో ఇండియా దోస్తీపై చైనాకు ఉలుకు | China reacts to India-Japan cooperation in northeast | Sakshi
Sakshi News home page

Sep 17 2017 6:53 AM | Updated on Mar 22 2024 11:03 AM

అప్పుడే చైనాకు ఉలుకు మొదలైంది. భారత్‌తో జపాన్‌ సంబంధాలు మరింత ధృడమవుతాయని, ఈశాన్య రాష్ట్రాలతో సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో భారత్ జపాన్‌ కలిసి సరస్పరం సమన్వయంతో ముందుకు సాగుతాయని ప్రకటన చేయడంతో చైనా స్పందించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement