కాలనీలో కూలిన హెలికాప్టర్‌ | Chopper crash in Mumbai, four injured | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 11 2016 1:18 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

ముంబయిలో హెలికాప్టర్‌ ప్రమాదం సంభవించింది. ఓ కాలనీపై రాబిన్‌ సన్‌ ఆర్‌ 44 హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయాలపాలయ్యారు. నగరంలోని గోరేగావ్‌ లోని ఆరే కాలనీపై చాపర్‌ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement