ఏర్పేడు ప్రమాదంలో కొత్తకోణం | cleaner ran lorry when Erpedu accident incident? | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 23 2017 11:18 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

చిత్తూరు జిల్లా ఏర్పేడు ప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీని డ్రైవర్‌కు బదులు క్లీనర్‌ నడిపినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. లారీని క్లీనర్‌ నడుపుతున్న దృశ్యాలు కడప సమీపంలో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement