'మురికివాడలంటే బాబుకు అలుసు' | cm chandrababunaidu neglecting slum people: korumutla srinivasulu | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 16 2016 1:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

మురికివాడలంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చాలా అలుసుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. మురికివాడలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement