కొత్త జిల్లాలపై అధికార పార్టీలో రోజురోజుకూ లొల్లి ముదురుతోంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుపై కీచులాడుకుంటున్నారు. జిల్లాల స్వరూపం, కొన్ని ప్రాంతాల విలీనం, తొలగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.