తెలంగాణ ‘పోలీసు’ పదోన్నతులకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ | Line Clear for the Promotions of police officers | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 12 2017 7:01 AM | Last Updated on Thu, Mar 21 2024 9:00 PM

మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న పోలీసు అధికారుల పదోన్నతులకు లైన్‌ క్లియర్‌ అయింది. ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, అదనపు ఎస్పీ నుంచి నాన్‌ క్యాడర్‌ ఎస్పీ పదోన్నతుల ప్రతిపాదన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం సంతకం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement