కలుషిత ఆహారం తిని 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల హాస్టల్‌లో ఆదివారం చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థినులను సిద్దిపేటలోని ఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
Published Mon, Jan 9 2017 8:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement