రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఏదీ సవ్యంగా సాగడం లేదని, ఇందులో పెద్ద కుంభకోణం దాగి ఉందని ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు చేస్తున్న విమర్శలు సహేతుకమైనవేనని సాక్షాత్తూ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్ డీఏ) రుజువు చేసింది.
May 10 2017 6:45 AM | Updated on Mar 22 2024 11:26 AM