ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళల మీద అత్యాచారాలు, లైంగిక దాడులు పరంపర కొనసాగుతోంది. అత్యాచార అవమానాన్ని తట్టుకోలేని యువతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోచోట.. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు..గుంపులుగా మృగాళ్లు దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఇటువంటి రెండు ఘటనలు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగాయి.