నోట్ల రద్దు పెద్ద స్కామ్‌: కాంగ్రెస్‌ | Demonetisation biggest scam in India’s political history: Randeep Surjewala | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 29 2016 3:46 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

పాత పెద్ద నోట్ల రద్దు దేశ రాజకీయ చరిత్రలో పెద్ద స్కామ్‌ అని కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఆరోపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నవంబర్‌ 8 వరకు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఖాతాల లావాదేవీల వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement