ప్రధాని మోదీపై రాహుల్‌ సంచలన ఆరోపణలు | Demonetization move wasnt made against corruption: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 21 2016 4:11 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీకి ముడుపులు ముట్టాయని రాహుల్‌ బాంబు పేల్చారు. మోదీకి 6 నెలల్లో 9 సార్లు డబ్బులు చెల్లించినట్టు సహారా కంపెనీ వెల్లడించిందని చెప్పారు. మోదీకి ముడుపులు ఇచ్చినట్టు బిర్లా కంపెనీ కూడా చెప్పిందని రాహుల్‌ వెల్లడించారు. 2013లో అక్టోబరు 30న 2.5 కోట్లు, అదే ఏడాది నవంబర్‌ 12న 5 కోట్లు, నవంబర్‌ 27న 2.5 కోట్ల రూపాయలను బిర్లా కంపెనీ మోదీకి ఇచ్చిందని రాహుల్‌ చెప్పారు. బుధవారం గుజరాత్‌లోని మెసానాలో జరిగిన ర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement