అర్ధరాత్రి మందుబాబుల వీరంగం | drinkers attacked road side people at midnight | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 8 2017 11:43 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

నగరంలో అర్ధరాత్రి మద్యం మత్తులో మందుబాబులు వీరంగం సృష్టించారు. తప్పతాగి రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడికి దిగారు. దాడికి పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement