జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శివమహేశ్ అనే ఇంజినీరింగ్ విద్యార్ధికి ఒంటికి నిప్పంటుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తోటి విద్యార్ధులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అతని స్నేహితులు అనుమానిస్తున్నారు.
Published Mon, Jun 15 2015 3:30 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement