మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ కుటుంబం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుభాష్(34) అనసూయమ్మ(29) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.