ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఇతర కార్లు, ద్విచక్రవాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 వాహనాలు అగ్నికి ఆహుతైనట్లు స్థానిక ఎస్పీ అనంత్‌కుమార్ వెల్లడించారు.
Published Sun, Apr 9 2017 4:39 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement