సంఘీభావాలు... సంపూర్ణ మద్దతు | Full support FOR YS JAGAN INDEFINITE HUNGER STRIKE | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 11 2015 6:50 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షకు ప్రధాన వామపక్షమైన సీపీఎం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement