గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ పై 72 కేసులు | Gangster Ayub Khan held in mumbai airport | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 27 2016 5:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

నగర పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న రౌడీషీటర్‌ అయూబ్‌ ఖాన్‌ ఆదివారం ముంబైలో చిక్కాడు. ఇతడిపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) జారీ అయి ఉండటంతో షార్జా నుంచి వస్తూ ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌ సిబ్బందికి దొరికాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement